Friday, October 15, 2010

కొత్తపాళీ చెత్త పాళీనే..

ఉన్నదంటే ఉలుకెక్కువంట అని ఊరకే అనలేదు మన పెద్దోళ్ళు. నిజంగానే మన కొత్త పాళీ చెత్త పాళీనే, ఇది నూటికి రెండొందల పాళ్ళు నిజం. ఈ మధ్య మన చెత్త పాళీ రాయడం మానేసి మాట్లాడడం మొదెలెట్టింది. తొక్కలోది అందరిగురించి మాట్లాడింది కానీ నాలాంటి వాళ్ళగురించి మాట్లాడలేదు. అప్పటికీ నేను రెండుసార్లు కెలికి చూసా నాకెలుకుడు గురించి ఏమైనా రియాక్షన్ ఉంటుందేమో అని. ప్చ్.. నొ రిప్లై.
So it is proven that this పాళీ is the same kind of జోగి Type.

Tuesday, October 12, 2010

కొత్తపాళీ చెత్త పాళీనేమో

ఈ మధ్య కొత్తగా కొన్న పాళీ ఏంటో రాస్తోంది. చెత్త చెత్తగా వంకర టింకరగా యమ ఛండాలంగా రాస్తోంది. దీన్ని చూస్తే నాకొక అనుమానం ఇదేమన్నా అటు ఇటు కాని రకమా అని. అయ్యుండచ్చు, దీనికి నాటకాలడటం భలేగా వచ్చు, అప్పుడప్పుడు జింగుచిక అంటూ తొక్కలో డాన్సులన్నీ చేస్తుందిగా, మీరు చూడ్లే. అలాగే, ఎప్పుడు చూడు దారిలో ఎవడో ఒక గొట్టంగాడితో ప్రయాణం చేస్తున్నా అంటూ రాస్తుందే కాని, నా భార్యతో అనో లేక నా కొడుకుతోనో అనో లేక నాకూతురుతో అనో రాయదే? దీనికేమన్నా మతలబు ఉందా? లేక దీని పెళ్ళాం వీడితో మనకి పని అవ్వటం లేదు, ఏ వారాంతం చూడు ఎవ్వడితో నైనా లేచిపోయి బొంగులో సాహిత్యం అంటూ రాత్రివేళల్లో జోగి జోగి రాసుకున్నట్టు ఏదో చేస్తున్నాడని అనుకుని మన శరత్ గాడి దగ్గర అయితే అంతో కొంత వర్కౌట్ అవుతుందని అక్కడికేమైనా పోయిందా లేక మరేంటబ్బా?

Sunday, October 3, 2010

ఏకలింగం .. ద్విలింగం.. ఎన్నోలింగం?

వీడెవ్వడో కెలుకుడు సంఘంలో సభ్యుడని ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇంతకీ ఏడీ మన కల్నల్ ఒకేలింగం? ఎవ్వడికేమైనా రెండు లింగాలుంటాయా? వీడేదో స్పెషల్ అన్నట్టు ఏకలింగం అని పేరేట్టుకున్నాడు. ఏదో తేడా బాచ్ అయ్యుంటుంది. వీడి పేరు చూస్తే నాకోజోక్ గుర్తొచ్చింది.

ఏకలింగం : తమ్ముడూ, మనం బారు కెళ్ళి అక్కడ ఉన్నోళ్ళతో బెట్టు కాద్దాం మనలో ఏ ఇద్దరికైనా ఐదు గోళీలున్నాయా చూపించండి వారికి తాగినంత దానికి బిల్లు మాది అని, ఏమంటావు?
తార : అన్నా!! బాగానే ఉంది కానీ నాకు ఒకటే  ఉంది మరి మిగిలిన నాలుగు ఎక్కడినుంచితెస్తాం?

అట్లా దొందూ దొందే. ఏకలింగానికేమో మూడు గోళీలుంటే, మన తారగాడికి ఒకటే ఉంది. నెల తక్కువ వెధవలు

Friday, October 1, 2010

తార బూర బీరా బారా

వాడేవ్వడో తారాగాడంటా! ముసుగేసుకుని జనాల్ని కామెంటు తున్నాడు, ఒరేయ్ ఢింభకా!! ఇంతకీ నువ్వు ఇది చదువుతున్నావా? నీ బాచ్ మొత్తాన్ని తీసుకుని రారా చూసుకుందాం. నీ ప్రతాపమో నా ప్రతాపమో. నాయాల్ది అక్కడ ఎక్కడో కాదురా, ఇక్కడ కామెంటు, చూసుకుందాం.

దీన్తల్లి!! గల్లీ గల్లీ తిప్పి మరీ తంతా మరోసారి కామెంట్ వేసేటప్పుడు నీ బాచ్ సెకెండ్ థాట్ చెయ్యాల.

Sunday, September 26, 2010

సీతా పీతా ముంజికాయ్

మన శరత్గాడికి కాంపిటీషన్గా మొదలైన సీత కాలం మర్చిపోయిందనుకుంటా, అందుకే ఎక్కడా కనబటటంలేదు. అంతేనా లేక మన శరత్గాడు ఆ మధ్య ఇండియా పోయినట్టున్నాడుగా, అక్కడేమన్నా ఈ సీతని గోకాడా? అంతే అయ్యుంటుంది, లేకపోతే ఎంతోకాలంగా మౌనంగా ఉన్న మన సీత ఒక్కసారిగా నోరు తెరిచి తన స్టోరీస్ అన్ని రాయబోతే ఈడు ఇండియా పోంగానే ఆ పిల్ల రాయడం ఆపేసిందంటే, ఏమైయుంటుంది?
ఒకటి) మన శరత్గాడే దొంగపేరెట్టుకుని రాస్తున్నా ఉండాలా లేదా
రెండు) ఈడెల్లి పర్సనల్గా కెలికుండాల

ఏదోకటి మరో బ్లాగు విషయం బయట పడాల, అంతవరకూ

సీతా పీతా ముంజికాయ్, అందుకోవే జాజికాయ్
ఎక్కడున్నావే జామకాయ్, తెచ్చిపెట్టవే నా డాష్ డాష్ కాయ్

Saturday, September 25, 2010

పైకెళ్ళినోడు పైనే ఉన్నట్టున్నాడు

ఏంటి పైన అనే శీర్షికతో మొదలై, తెలుగు బ్లాగుల మొదటి సమాచార శ్రవంతి అనేటాగ్ లైన్ గాపెట్టి పైకెళ్ళినోడు పైనే ఉన్నట్టున్నాడు. ఇకపై కిందకి రాడనుకుంటా..

ఒరేయ్ సుత్తి కాంతారావ్, ఏడ సచ్చావురా? రా దిగిరా .. దివినించి భువికి దిగిరా.. రా.. దిగిరా.. దివినించి భువికి దిగిరా.. 


ఇక్కడ తెలుగు బ్లాగులు ప్రవాహాలై కొట్టుకుపోతున్నాయి వచ్చ కలక్ట్ చేసి సమాచారానివ్వరా..

Friday, September 24, 2010

రవిగాడి అదృష్టం

ఈ మధ్య మన రవిగాడు పులిసినిమా చూడలేదని భలే సంబరపడిపోతున్నాడే.. తొక్కలోది ఈడికి ఏదో డొక్కు సినిమాలో చిన్న రోల్ చేసాడన్న కొవ్వు ఎక్కువై తెగవాగుతున్నాడు.  అందునా ఈ మధ్య పని పాడు చెయ్యకుండా తెగ రాసేస్తున్నాడు. నాయాల్ది నేను హైదరాబాదు గాని పోవాలా ఈడికి ఉందే.. అప్పుటిదాకా ఆడికి పండగే పండగ.. వినాయక చవితి నుంచి రంజాన్ వరకూ ఎంజాయ్.. ఈడి కొవ్వు దించేరోజు వస్తుంది..