Tuesday, November 23, 2010

నేను బోర్డ్ తిప్పేస్తున్నానోచ్

ఇందుమూలంగా యావన్మందికీ తెలియ జేయునదేమనగా, మన బొప్పిగాడు సెప్పినట్టు విని నేను కూడా బోర్డ్ తిప్పేస్తున్నానోచ్. ఇకపై ఇక్కడ ఎటువంటి తిక్క వేషాలు కనబడవు, ఒక్క ఆఖరి పోస్ట్ తప్ప. ఈ ఆఖరి పోస్టు డ్రాఫ్ట్ సిద్దంగా ఉంది రేపో మాపో వేసి ఆపై సెలవు అన్నమాట. కెలుకుడు బ్యాచ్ ఇక మీకు పండగే పండగ

Tuesday, November 16, 2010

ఏంది అంతా గమ్మునున్నారు

ఏందెహే!!! అంతా గమ్మునున్నారు? ఒక్కడూ ఏ ఇసయం మీద రాయటం లేదు. నాయాల్ది, ఈల్లకేమైనా పైలేరియానో లేక గైలేరియానో వచ్చిందా? ఒరేయ్ బొప్పిగా ఏడ సచ్చావురా? ఓరి అప్పల్రాజో ఉన్నావా ఊడావా? కాగడా కొండిగా ధూమ్ గాడిని మేల్కొపడానికి పనిలో పడ్డావా? కెలుకుడు బాచ్ అంతా కలసి ఈకెండ్ కెల్లి ఇంకా తిరిగొచ్చినట్టు లేరు. లేదా నా దెబ్బకి కొడుకులకి గూబ గుయ్ మందా!!! అంత తిక్కగా నేనేమి రాయలేదే? ఈ కూతంత దానికే జనాలు మొగం చాటేసే రకాలు కాదే! మరేం కారణం అయ్యుంటుందో.................................................
లే... లే... లే... లెలెలే, కెలుకు బ్యాచ్ వీరులారా, లేపమంటారా, నాది లేపి ఇమ్మంటారా, లే... లే... లే... లెలెలే

Friday, November 12, 2010

ఇయ్యాల డేట్ 12 కదా!!

రాత్రంతా నిద్రలేదు, ఇయ్యాల పొద్దుగాలే నా బ్లాగు కొట్టేస్తారేమో అని. అడెవ్వడో గూగుల్ కంపెనీకి పోతానంటూ కూసి ఇయ్యాల టైం ఇచ్చిండు. కొడకా!!! రారా, నాయాల్ది ఇయ్యాల నువ్వో నేనో సూసుకుందారి. చక్కగా అన్నీ విప్పుకుని మాటాడుకుందాం. పనిలో పనిగ నీ పతాపమో నా పతాపమో తేల్చుకుందాం
కొడకల్లారా!!! మీరంతా రాయలసీమ రామన్న చౌదరితో పెట్టుకుంటున్నారన్న విషయం మీకు అర్దం కావటం లేదు. పూర్వాశ్రమంలో నేను ఎమ్‍ఎల్‍ఏ ఏడుకొండల్ని, ఆ ఇసయం మీ తెల్వాలంటే ఏ గల్లీ కెళదామో మీరు చెప్పినా సరే, లేదు, నన్ను చెప్పమన్నా సరే! ఏందిరా యదవనాకొడకల్లారా? ఏడ సచ్చారా బొచ్చు పీకిన కొడి పెట్టల్లారా, మీ జిమ్మడ

Thursday, November 11, 2010

శరత్తా లేక బాలయ్యా

శరత్త్ గాడు పరమ చెత్త గాడు లాగున్నాడే. దీన్తల్లి, ఈడు నా పెల్లానే కెలికాడనుకుంటుంటే, ఈడేంది నా ఆలోచనలన్నీ కొట్టేస్తున్నాడు. చెత్త పాళీని కెలుకాడు. వీడి వాలకం సూత్తంటే, కొడుకుకి ఆ రెండు ఉన్నట్టు లేవు. మరి పిల్లలెలా పుట్టారంటావ్? అదేదో సినిమాలో మన బాలయ్య తొడకొట్టి చెయ్యి చూపిస్తే వందల మంది ఎక్కిన రైలు వెనక్కి పోతుంది, అట్టా మనోడు పెల్లాన్ని చూసి ఓ ఈల వేసుంటాడు. అంతే, పక్కింటోడికి సిగ్నెల్ అంది ఉంటుంది. లేదా, మన మలక్ పేట రౌడీ ఉండనే ఉన్నాడు కదా, ఈడు ఎల్లి గోకిఉంటాడు. నిజమే కాకపోతే చల్ల కదలకుండా చక్కంగా కెనడాలో ఉండే మన శరత్ గాడు అమెరికా ఎందుకొచ్చిండో? ఎవ్వరికి అనుమానం రాకూడదనే కదా.
అర్రే, మరో విషయం మర్చి పోయా, మొన్నా మధ్య మన శరత్ గాడు ఇండియా పోయొచ్చాడని చెప్పాడు కదా, ఎందుకా అనుకున్నా, వ్యవహార విషయం ఇప్పుడర్దమైంది. మన మలక పేట్ వాళ్ళమ్మ కాడికి పోయి మొర పెట్టుకుని వచ్చాడు. అక్కడితో ఆగకుండా, పనిలో పనిగా ధూల్ పేట రౌడీగాడిని పురమాయించి వచ్చిండన్నమాట. ఈడు ఖచ్చింతంగా బాలయ్యే. ఈడే కదా బోబో సినిమా తీస్తా అన్నది.

Tuesday, November 9, 2010

కత్తి(పెద్ద సుత్తి) గాడి డింకుచికా

మొన్నామధ్య కత్తి గాడిని పలకరిద్దాం కదా అని వాడిగురించి తలుచుకున్నానో లేదో వెంఠనే వచ్చేసింది సమాచారం. మీకెవ్వరికీ తెలియక పోతే వెంటనే మనోడికి ఓ మైల్ చెస్తే వివరం తెలుసుద్ది. ఇక అసలు వివరానికి వస్తే, ఈ మధ్య మన కత్తి గాడి వాగుడికి పడలేక వాడి పెల్లాం హైదరాబాద్ రానందంట. ఎంతైనా మనోడు ఉప్పు కారం తిన్న కాయమాయే, ఊరుకునే ఉండలేడు కదా, అందుకని సుత్తి సుబ్బమ్మని గోకాడంట. అందిగో వెంఠనే బేరం కుదిరినట్టుంది. విషయాన్ని నాకు లీక్ చేసారు. కాబట్టి మీ అందరికీ ఇదే ఆహ్వానం

మన కత్తి మహేష్ గాడికి సుత్తి సుబ్బమ్మతో డింకుచికా, అంతా వచ్చి జజ్జనక చేస్తే నేను బాజా బజాయిస్తా.

Monday, November 8, 2010

మగాళ్ళ జోక్

కొడుకు: నాన్నా, బండి అనేది పుంలింగమా లేక స్త్రీ లింగమా?
తండ్రి : ఒరేయ్ చెత్త నా కొడకా, బండికి మగాడికి ఉండే ఒకే ఒక కామన్ విషయం ఏమిటో నీకు తెలుసా

కొడుకు : బండిని మగాడు నడుపు తాడు, మొగాడిని బండి నడుపుతుంది, అంతేనా?
తండ్రి : ఛా! నా కడుపున చెడపుట్టావురా, నాకు ఎప్పటినుంచో అనుమానం, శరత్ గాడు మీ అమ్మని కెలికుంటాడు. అందుకే నీకు ఆడ మొగ తేడా తెలియకుండా పోయింది

కొడుకు :  ఆ!
తండ్రి :  నీ పని, మీ అమ్మ పని అలాగే ఆ శరత్ గాడి పని మరోసారి చెబుతా, ఇక నీ ప్రశ్నకి వస్తే, బండికి మగాడికి కామన్ గా ఉండేది సైలెన్సర్

కొడుకు : అదెట్టా!!
తండ్రి : నువ్వెప్పుడైనా ఉచ్చోసుకునేటప్పుడు సౌండ్ వచ్చిందో లేదో గమనించావా? అదే అమ్మాయిలు పోసుకునేటప్పుడు సౌండ్ వస్తుంది. అలా సౌండ్ రాకుండా చేసేదే సైలెన్సర్. ఇప్పటికైనా అర్దం అయ్యిందా ప్రతీ బండీ పుంలింగమని

Thursday, November 4, 2010

ద్రావిడ్ చెత్త బాటింగ్

నిద్ర మానుకుని తొందరగా లేచి స్పోర్ ఎంతో అని చూద్దునుకదా, ద్రావిడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు అటువైపు సెహ్వాగ్ రన్నర్ తో పరుగులు తీస్తున్నాడు. స్పోర్ చూడబోతే, 188 బాల్స్ ఆడి 77 రన్స్ చేసిన ద్రావిడ్ ఎక్కడ అలాగే 182 బ్లాల్స్ ఆడి 161 పరుగులు చేసిన సెహ్వాగ్ ఎక్కడ అని పోల్చబోతే, నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా కనబడుతోంది. చెత్త నాయాలు, సగానికి సగం బాల్స్ తినేసి పరమ బోర్ కొట్టిస్తున్నాడు ద్రావిడ్. యంగ్ బ్లడ్ బాగానే ఆడుతోంది కదా, ఇంకా ఎందుకో ఈ ఓల్డ్ ఆటగాళ్ళను ఇంకా బరిలోకి దింపుతున్నారు!!! ఉన్న చెత్త చాలనట్టు మరో రికార్డ్ అంటూ ఓ ఘటికుడు చవాకు పేల్చాడు. మన ద్రావిడ్ ఇలా పది హేను సార్లు రెండువందల పరుగుల భాగస్యామ్యంలో పాలు పంచుకున్నాడంట. అదీ మన సెహ్వాగ్ తో కలసి నాలుగోసారంట. ఇంత చెత్తగా ఆడినా డిఫెండర్ అనే పేరుతో పాటు, ఇండియన్ వాల్ అనే బిరుదాకింతుడైన మన ద్రావిడ్ కి బ్లాగులోకం లోని బ్లాగర్లందరి తరుఫున నాదో డిచికిం డిచికిం