Tuesday, November 23, 2010

నేను బోర్డ్ తిప్పేస్తున్నానోచ్

ఇందుమూలంగా యావన్మందికీ తెలియ జేయునదేమనగా, మన బొప్పిగాడు సెప్పినట్టు విని నేను కూడా బోర్డ్ తిప్పేస్తున్నానోచ్. ఇకపై ఇక్కడ ఎటువంటి తిక్క వేషాలు కనబడవు, ఒక్క ఆఖరి పోస్ట్ తప్ప. ఈ ఆఖరి పోస్టు డ్రాఫ్ట్ సిద్దంగా ఉంది రేపో మాపో వేసి ఆపై సెలవు అన్నమాట. కెలుకుడు బ్యాచ్ ఇక మీకు పండగే పండగ

5 comments:

  1. కెలుకుడు గాళ్ళు అందరూ ఇలా పోతుంటే ఎవడు కెలుకుతాడు ఈ బ్లాగ్ లోకాన్ని ?

    ReplyDelete
  2. ఏమయ్యింది మామా?

    ఇది సూసావా? http://vivaadavanam.blogspot.com/2010/11/blog-post_24.html

    ReplyDelete