Sunday, September 26, 2010

సీతా పీతా ముంజికాయ్

మన శరత్గాడికి కాంపిటీషన్గా మొదలైన సీత కాలం మర్చిపోయిందనుకుంటా, అందుకే ఎక్కడా కనబటటంలేదు. అంతేనా లేక మన శరత్గాడు ఆ మధ్య ఇండియా పోయినట్టున్నాడుగా, అక్కడేమన్నా ఈ సీతని గోకాడా? అంతే అయ్యుంటుంది, లేకపోతే ఎంతోకాలంగా మౌనంగా ఉన్న మన సీత ఒక్కసారిగా నోరు తెరిచి తన స్టోరీస్ అన్ని రాయబోతే ఈడు ఇండియా పోంగానే ఆ పిల్ల రాయడం ఆపేసిందంటే, ఏమైయుంటుంది?
ఒకటి) మన శరత్గాడే దొంగపేరెట్టుకుని రాస్తున్నా ఉండాలా లేదా
రెండు) ఈడెల్లి పర్సనల్గా కెలికుండాల

ఏదోకటి మరో బ్లాగు విషయం బయట పడాల, అంతవరకూ

సీతా పీతా ముంజికాయ్, అందుకోవే జాజికాయ్
ఎక్కడున్నావే జామకాయ్, తెచ్చిపెట్టవే నా డాష్ డాష్ కాయ్

Saturday, September 25, 2010

పైకెళ్ళినోడు పైనే ఉన్నట్టున్నాడు

ఏంటి పైన అనే శీర్షికతో మొదలై, తెలుగు బ్లాగుల మొదటి సమాచార శ్రవంతి అనేటాగ్ లైన్ గాపెట్టి పైకెళ్ళినోడు పైనే ఉన్నట్టున్నాడు. ఇకపై కిందకి రాడనుకుంటా..

ఒరేయ్ సుత్తి కాంతారావ్, ఏడ సచ్చావురా? రా దిగిరా .. దివినించి భువికి దిగిరా.. రా.. దిగిరా.. దివినించి భువికి దిగిరా.. 


ఇక్కడ తెలుగు బ్లాగులు ప్రవాహాలై కొట్టుకుపోతున్నాయి వచ్చ కలక్ట్ చేసి సమాచారానివ్వరా..

Friday, September 24, 2010

రవిగాడి అదృష్టం

ఈ మధ్య మన రవిగాడు పులిసినిమా చూడలేదని భలే సంబరపడిపోతున్నాడే.. తొక్కలోది ఈడికి ఏదో డొక్కు సినిమాలో చిన్న రోల్ చేసాడన్న కొవ్వు ఎక్కువై తెగవాగుతున్నాడు.  అందునా ఈ మధ్య పని పాడు చెయ్యకుండా తెగ రాసేస్తున్నాడు. నాయాల్ది నేను హైదరాబాదు గాని పోవాలా ఈడికి ఉందే.. అప్పుటిదాకా ఆడికి పండగే పండగ.. వినాయక చవితి నుంచి రంజాన్ వరకూ ఎంజాయ్.. ఈడి కొవ్వు దించేరోజు వస్తుంది..