Tuesday, November 16, 2010

ఏంది అంతా గమ్మునున్నారు

ఏందెహే!!! అంతా గమ్మునున్నారు? ఒక్కడూ ఏ ఇసయం మీద రాయటం లేదు. నాయాల్ది, ఈల్లకేమైనా పైలేరియానో లేక గైలేరియానో వచ్చిందా? ఒరేయ్ బొప్పిగా ఏడ సచ్చావురా? ఓరి అప్పల్రాజో ఉన్నావా ఊడావా? కాగడా కొండిగా ధూమ్ గాడిని మేల్కొపడానికి పనిలో పడ్డావా? కెలుకుడు బాచ్ అంతా కలసి ఈకెండ్ కెల్లి ఇంకా తిరిగొచ్చినట్టు లేరు. లేదా నా దెబ్బకి కొడుకులకి గూబ గుయ్ మందా!!! అంత తిక్కగా నేనేమి రాయలేదే? ఈ కూతంత దానికే జనాలు మొగం చాటేసే రకాలు కాదే! మరేం కారణం అయ్యుంటుందో.................................................
లే... లే... లే... లెలెలే, కెలుకు బ్యాచ్ వీరులారా, లేపమంటారా, నాది లేపి ఇమ్మంటారా, లే... లే... లే... లెలెలే

4 comments:

  1. నేను ఇక్కడ లేను , తాటాకు చప్పుళ్ళకి భయపడి పారిపోయా :(
    Word verification తియ్యరా తిక్కలోడా ,
    నీ తొక్కలో బ్లాగ్ కి కామెంట్స్ రాసేది నేనొక్కడినే ,
    తిక్కరేగుతోంది కామెంట్స్ రాయాలంటే

    ReplyDelete
  2. ఒరేయ్ అప్పిగా,

    ఇక్కడ లేక ఏక్కడి పోయినావ్? నువ్వేంది నేనేంది, మనం ఇలాంటి చప్పుళ్ళకు భయపడటమా? ఛల్ దీ, మరో మాట సెప్పుగానీ, మరెవ్వరూ కామెంట లేదెందుకంటావ్?

    నువ్వు సెప్పినావ్ గందా అని Word Verification తీసేసినా అలాగే అజ్ఞాతలకూ అవకాశం ఇచ్చా, చూద్దారి ఎంతమంది నన్ను ఈకుతారో

    ReplyDelete
  3. ఒరేయ్ తిక్కలోడా? ఎరా నువ్వు కాలిఫోర్నియాలో ఉంటావా? లేక సింగపూరులో ఉంటావా?లేక ఇండియానేనా? నీ వల్ల మా బ్లాగు మూసుకోవాల్సి వచ్చింది.తిక్కల సన్నాసి
    --బొప్పి

    ReplyDelete
  4. ఒరేయ్ బొప్పిగా,

    నీకు తెలుసు కదా నేనసలే తిక్కలోడినని నా దెబ్బకి నువ్వు మూసుకోవడం ఏంటిరా, నెలతక్కువ సన్నాసి. యెదవ వాగుడు మూట కట్టి చేత కాదని ఒప్పుకో అంతే కాని ఆడలేక మద్దెల ఓడు అన్నాడంట వెనకటికి నీలాంటోడు. నేనెక్కడుంటను అనేకదా నీ పితలాటకం. ప్రస్తుతం మలేసియాలో ఉన్నా. వచ్చేనెలలో లాస్ వేగస్. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా నేను రఢీ.. రారా సూసుకుందారి

    ReplyDelete