ఈ మధ్య మన రవిగాడు పులిసినిమా చూడలేదని భలే సంబరపడిపోతున్నాడే.. తొక్కలోది ఈడికి ఏదో డొక్కు సినిమాలో చిన్న రోల్ చేసాడన్న కొవ్వు ఎక్కువై తెగవాగుతున్నాడు. అందునా ఈ మధ్య పని పాడు చెయ్యకుండా తెగ రాసేస్తున్నాడు. నాయాల్ది నేను హైదరాబాదు గాని పోవాలా ఈడికి ఉందే.. అప్పుటిదాకా ఆడికి పండగే పండగ.. వినాయక చవితి నుంచి రంజాన్ వరకూ ఎంజాయ్.. ఈడి కొవ్వు దించేరోజు వస్తుంది..
No comments:
Post a Comment