Friday, October 29, 2010

ధూల్‍పేట రౌడీ అమెరికా ప్రయాణం

ఈ మధ్య ధూల్‍పేట రౌడీ అమెరికాలో కనబడ్డాడు, ఏమిటా విషయం అని అడిగితే మన మలక్‍పేట రౌడీకోసం వెతుకుతున్నాడట. మీకెవ్వరికైనా తెలిస్తే చెప్పండి. మొన్నామధ్య మన మలక్‍పేట రౌడీ హైదరాబాద్ వెళ్ళి ధూల్‍పేటరౌడీ పెళ్ళాన్ని కెలికాడంట. అదిగో అప్పటినుంచి అది మొగుడ్ని పట్టుకుని తెగ సతాయిస్తోంది, దాని సతాయింపు పడలేక మన మలక్‍పేట రౌడీ పెళ్ళాని వీడు కెలకడానికి అమెరికా వచ్చాడు. మన మలక్‍పేట రౌడీనేమో తప్పించుకుని తిరుగుతున్నాడంట, అడ్రస్ దొరికితే చెప్పి పాపం మూటకట్టుకోండి

Wednesday, October 27, 2010

నిద్రలోకూడానా - కోతి వెలుగు

మొన్నరాత్రి రజనీకాంత్ నటించిన రోబో చూసాను, ఇవ్వాళ నిద్రలోంచి ఉలిక్కి పడి కిందపడ్డాను. కలలో ఓ కోతి లెక్కలేస్తోంది.  పూర్తిగా చీకటితో నిండి అంతా నల్లగా ఉన్నప్పుడు మన కోతి జోతిలా వెలిగి తానే పెద్ద ముత్తైదువన్నట్టు తెగమురిసిపోతోంది. మర్చిపోయ్యా అది ఆడకోతి. లేడీస్ అందర్నీ కూడేసుకుని రోబో రజనీకాంత్స్ లాగా మార్చేస్తోంది. దీన్తల్లి దేనికెంత కొవ్వో, ఇరగదీసే వాడులేక తెగరెచ్చిపోతోంది. కనబడ్డ అందర్నీ మైల్ ఐడీ పాస్వర్డ్ ఇవ్వమని తెగ దొబ్బెస్తోంది. అలా నా కలలోకి వచ్చి నా పాస్వర్డ్ తీసేసుకుని నా బ్లాగ్ స్కిన్ మార్చేసింది. ఇది రాస్తున్నంత సేపు చెవులు చిల్లులు పడేలా డండమా డండం డమడమ డండం ..

Wednesday, October 20, 2010

ఛ!! పొద్దుపొద్దునే చెత్త న్యూస్

మన ఇండియా క్రికెట్ టీం చెత్తగా ఆడుతోంది. ఉదయానే ఓ మంచి వార్త చెబుతారుగా అనుకుంటూ లైవ్ కాస్ట్ చూడబోతే, యదవలు పరమ చెత్తగా ఆడుతున్నారు. మూడోవర్లలో 52 రన్స్ ఇచ్చారు. ఒక్కోవోవర్లో కనీసం రెండు ఫోర్లు ఉండేటట్టు కొడుతున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు. ఆఖరి ఐదు ఓవర్లు పరమ చెత్తగా వేస్తున్నారు. వీళ్ళ ఇన్నింగ్స్ అయ్యిన తరువాత ఇక పని మొదలు పెట్టడమే, ఇవ్వాళ ఇంక ఇంటర్నెట్ లేదు.

నేనెవ్వరో తెలుసుకోవడానికి తంటాలు

వాడెవ్వడో కాని నేనెవ్వరో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒరేయ్ భడవాయ్, నేనెవ్వరో తెలుసుకోవాలంటే నన్నడిగితే పోతుంది కదా? యదవ లాజిక్కులు ఉపయోగించి నా ఐపీ పట్టేద్దాం అని ప్రయత్నం చెయ్యడమెందుకు?

ఢింభకా, నన్ను పట్టుకునే ప్రయత్నంలో నువ్వు హైడ్‍మైయాస్ వాడిని అడిగితే నాకు తెలియదనుకున్నావా? హన్నన్నా, నిన్న కాక మొన్న పుట్టిన నీకే ఇన్ని చావు తెలివితేటలుంటే, ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ళనుంచి ఉన్న నాకు ఎన్ని చచ్చు తెలివితేటలుండాలో ఆలోచించుకో?

ఫైనల్గా ఓ డైలాగ్, తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ, ఆ విషయం గుర్తుంచుకో

Tuesday, October 19, 2010

కమీనే ఖాన్ - కమీనాగాడే

వాడెవ్వడో కమీనే ఖాన్ గాడంట, నాకు పోటీ కొస్తున్నాడు. నిజ్జంగా ఆడు కమీనానే. अरॅ सालॅ कुत्तॅ कमीनॅ खान கா பச்சா, இஂக வாடா திருட்டு பைய்யா. ಯಾರಿ ಇದ್ದಾರಿಡಾ. దమ్ముంటే నాతో ఏట్టుకోరా నీకే అర్దం కాని భాషలో నీచేతే మాటాడించక పోతే మా గురువుగారిపేరు బాలయ్యే కాదు. సారి, పవన్ కళ్యాణ్ కాదు.

Friday, October 15, 2010

కొత్తపాళీ చెత్త పాళీనే..

ఉన్నదంటే ఉలుకెక్కువంట అని ఊరకే అనలేదు మన పెద్దోళ్ళు. నిజంగానే మన కొత్త పాళీ చెత్త పాళీనే, ఇది నూటికి రెండొందల పాళ్ళు నిజం. ఈ మధ్య మన చెత్త పాళీ రాయడం మానేసి మాట్లాడడం మొదెలెట్టింది. తొక్కలోది అందరిగురించి మాట్లాడింది కానీ నాలాంటి వాళ్ళగురించి మాట్లాడలేదు. అప్పటికీ నేను రెండుసార్లు కెలికి చూసా నాకెలుకుడు గురించి ఏమైనా రియాక్షన్ ఉంటుందేమో అని. ప్చ్.. నొ రిప్లై.
So it is proven that this పాళీ is the same kind of జోగి Type.

Tuesday, October 12, 2010

కొత్తపాళీ చెత్త పాళీనేమో

ఈ మధ్య కొత్తగా కొన్న పాళీ ఏంటో రాస్తోంది. చెత్త చెత్తగా వంకర టింకరగా యమ ఛండాలంగా రాస్తోంది. దీన్ని చూస్తే నాకొక అనుమానం ఇదేమన్నా అటు ఇటు కాని రకమా అని. అయ్యుండచ్చు, దీనికి నాటకాలడటం భలేగా వచ్చు, అప్పుడప్పుడు జింగుచిక అంటూ తొక్కలో డాన్సులన్నీ చేస్తుందిగా, మీరు చూడ్లే. అలాగే, ఎప్పుడు చూడు దారిలో ఎవడో ఒక గొట్టంగాడితో ప్రయాణం చేస్తున్నా అంటూ రాస్తుందే కాని, నా భార్యతో అనో లేక నా కొడుకుతోనో అనో లేక నాకూతురుతో అనో రాయదే? దీనికేమన్నా మతలబు ఉందా? లేక దీని పెళ్ళాం వీడితో మనకి పని అవ్వటం లేదు, ఏ వారాంతం చూడు ఎవ్వడితో నైనా లేచిపోయి బొంగులో సాహిత్యం అంటూ రాత్రివేళల్లో జోగి జోగి రాసుకున్నట్టు ఏదో చేస్తున్నాడని అనుకుని మన శరత్ గాడి దగ్గర అయితే అంతో కొంత వర్కౌట్ అవుతుందని అక్కడికేమైనా పోయిందా లేక మరేంటబ్బా?

Sunday, October 3, 2010

ఏకలింగం .. ద్విలింగం.. ఎన్నోలింగం?

వీడెవ్వడో కెలుకుడు సంఘంలో సభ్యుడని ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇంతకీ ఏడీ మన కల్నల్ ఒకేలింగం? ఎవ్వడికేమైనా రెండు లింగాలుంటాయా? వీడేదో స్పెషల్ అన్నట్టు ఏకలింగం అని పేరేట్టుకున్నాడు. ఏదో తేడా బాచ్ అయ్యుంటుంది. వీడి పేరు చూస్తే నాకోజోక్ గుర్తొచ్చింది.

ఏకలింగం : తమ్ముడూ, మనం బారు కెళ్ళి అక్కడ ఉన్నోళ్ళతో బెట్టు కాద్దాం మనలో ఏ ఇద్దరికైనా ఐదు గోళీలున్నాయా చూపించండి వారికి తాగినంత దానికి బిల్లు మాది అని, ఏమంటావు?
తార : అన్నా!! బాగానే ఉంది కానీ నాకు ఒకటే  ఉంది మరి మిగిలిన నాలుగు ఎక్కడినుంచితెస్తాం?

అట్లా దొందూ దొందే. ఏకలింగానికేమో మూడు గోళీలుంటే, మన తారగాడికి ఒకటే ఉంది. నెల తక్కువ వెధవలు

Friday, October 1, 2010

తార బూర బీరా బారా

వాడేవ్వడో తారాగాడంటా! ముసుగేసుకుని జనాల్ని కామెంటు తున్నాడు, ఒరేయ్ ఢింభకా!! ఇంతకీ నువ్వు ఇది చదువుతున్నావా? నీ బాచ్ మొత్తాన్ని తీసుకుని రారా చూసుకుందాం. నీ ప్రతాపమో నా ప్రతాపమో. నాయాల్ది అక్కడ ఎక్కడో కాదురా, ఇక్కడ కామెంటు, చూసుకుందాం.

దీన్తల్లి!! గల్లీ గల్లీ తిప్పి మరీ తంతా మరోసారి కామెంట్ వేసేటప్పుడు నీ బాచ్ సెకెండ్ థాట్ చెయ్యాల.