Tuesday, October 12, 2010
కొత్తపాళీ చెత్త పాళీనేమో
ఈ మధ్య కొత్తగా కొన్న పాళీ ఏంటో రాస్తోంది. చెత్త చెత్తగా వంకర టింకరగా యమ ఛండాలంగా రాస్తోంది. దీన్ని చూస్తే నాకొక అనుమానం ఇదేమన్నా అటు ఇటు కాని రకమా అని. అయ్యుండచ్చు, దీనికి నాటకాలడటం భలేగా వచ్చు, అప్పుడప్పుడు జింగుచిక అంటూ తొక్కలో డాన్సులన్నీ చేస్తుందిగా, మీరు చూడ్లే. అలాగే, ఎప్పుడు చూడు దారిలో ఎవడో ఒక గొట్టంగాడితో ప్రయాణం చేస్తున్నా అంటూ రాస్తుందే కాని, నా భార్యతో అనో లేక నా కొడుకుతోనో అనో లేక నాకూతురుతో అనో రాయదే? దీనికేమన్నా మతలబు ఉందా? లేక దీని పెళ్ళాం వీడితో మనకి పని అవ్వటం లేదు, ఏ వారాంతం చూడు ఎవ్వడితో నైనా లేచిపోయి బొంగులో సాహిత్యం అంటూ రాత్రివేళల్లో జోగి జోగి రాసుకున్నట్టు ఏదో చేస్తున్నాడని అనుకుని మన శరత్ గాడి దగ్గర అయితే అంతో కొంత వర్కౌట్ అవుతుందని అక్కడికేమైనా పోయిందా లేక మరేంటబ్బా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment