Tuesday, November 9, 2010

కత్తి(పెద్ద సుత్తి) గాడి డింకుచికా

మొన్నామధ్య కత్తి గాడిని పలకరిద్దాం కదా అని వాడిగురించి తలుచుకున్నానో లేదో వెంఠనే వచ్చేసింది సమాచారం. మీకెవ్వరికీ తెలియక పోతే వెంటనే మనోడికి ఓ మైల్ చెస్తే వివరం తెలుసుద్ది. ఇక అసలు వివరానికి వస్తే, ఈ మధ్య మన కత్తి గాడి వాగుడికి పడలేక వాడి పెల్లాం హైదరాబాద్ రానందంట. ఎంతైనా మనోడు ఉప్పు కారం తిన్న కాయమాయే, ఊరుకునే ఉండలేడు కదా, అందుకని సుత్తి సుబ్బమ్మని గోకాడంట. అందిగో వెంఠనే బేరం కుదిరినట్టుంది. విషయాన్ని నాకు లీక్ చేసారు. కాబట్టి మీ అందరికీ ఇదే ఆహ్వానం

మన కత్తి మహేష్ గాడికి సుత్తి సుబ్బమ్మతో డింకుచికా, అంతా వచ్చి జజ్జనక చేస్తే నేను బాజా బజాయిస్తా.

1 comment:

  1. నేను గౌరవం గా విభేదిస్తున్నా
    డింకుచికా హే డింకుచికా హేహే డింకుచికా హే

    ReplyDelete