ఈ మధ్య ధూల్‌పేట రౌడీ అమెరికాలో కనబడ్డాడు, ఏమిటా విషయం అని అడిగితే మన మలక్‌పేట రౌడీకోసం వెతుకుతున్నాడట. మీకెవ్వరికైనా తెలిస్తే చెప్పండి. మొన్నామధ్య మన మలక్‌పేట రౌడీ హైదరాబాద్ వెళ్ళి ధూల్పేటరౌడీ పెళ్ళాన్ని కెలికాడంట. అదిగో అప్పటినుంచి అది మొగుడ్ని పట్టుకుని తెగ సతాయిస్తోంది, దాని సతాయింపు పడలేక మన మలక్‌పేట రౌడీ పెళ్ళాని వీడు కెలకడానికి అమెరికా వచ్చాడు. మన మలక్‌పేట రౌడీనేమో తప్పించుకుని తిరుగుతున్నాడంట, అడ్రస్ దొరికితే చెప్పి పాపం మూటకట్టుకోండి
too much boss
ReplyDeleteటూ మచా? బొంగేం కాదూ?
ReplyDeleteఇలా కెలకాలి, ఇలా కెలక్కూడదు అని రూలేమైనా వుందా?
ఇయ్యి ఫ్యాక్షనిస్టు గొడవలు. మధ్యలో సీమ శాస్త్రి లా ఎంటరవమాక!
అప్పారావ్ శాస్త్రి,
ReplyDeleteకెలకడం నా హాబీ, అది ఎవ్వర్ని ఎలా ఎక్కడ ఎందుకు ఎంతవరకూ వగైరా వగైరా అవి నేను డిసైడ్ చెయ్యాలి, నీకేంది తలకాయ్ నొప్పి. నిన్ను కెలకలేదని కుళ్ళా? వస్తా నీకాడకీ వస్తా. అప్పటిదాకా కొంచం వెయిట్ చెయ్యి
ఎనానిమస్సు,
ReplyDeleteబాచెప్పావబ్బా, వాళ్ళు మాత్రం "కెలుకుతాం, కెలుకుడు మా జన్మహక్కు" అని అందర్నీ కెలికితే నాలాంటోడు వీళ్ళని కెలికితే తప్పేంటి? అయినా కెలుకుడుకి ఏమైనా లిమిట్ ఉండాలా! నీకో పెద్ద ఓ వేసుకున్నా. అది సరేగానీ ఏంది పోస్టు రాసినట్టు లేవు? ఓన్లీ కామెంట్సేనా లేక __ __
అది సరేగానీ ఏంది పోస్టు రాసినట్టు లేవు? ఓన్లీ కామెంట్సేనా లేక
ReplyDelete________________________________
ఫ్యాక్షన్ గొడవలమధ్య మనకి టైమెక్కడన్నా.. కొన్నాల్లు కామెంట్లే! ;)
ఎనానిమస్సు,
ReplyDeleteబాగుండావా? ఇంతకీ ఇక్కడ కాకుండా మరెక్కడ పెద్ద పెద్ద గొడవలు కనబడటంలే, ఏంది కత?
సీమ లో ఆడోల్ల జోలికి రారు ఫ్యాక్షనిస్టులు
ReplyDeleteఅందుకే అంటాండా ఆడోల్ల జోలుకెందు కబ్బా పోతాన్దావ్ అని
మనకీ కేలుకుడంటే మహా సరదాలే
లేట్ గా కామెంట్ పెట్టానని కోప్పడ బాక
This comment has been removed by the author.
ReplyDelete@malak
ReplyDeleteApparao alias Tikkalodu ante ?
http://appi-boppi.blogspot.com/2010/11/blog-post.html
ReplyDelete