Wednesday, October 27, 2010
నిద్రలోకూడానా - కోతి వెలుగు
మొన్నరాత్రి రజనీకాంత్ నటించిన రోబో చూసాను, ఇవ్వాళ నిద్రలోంచి ఉలిక్కి పడి కిందపడ్డాను. కలలో ఓ కోతి లెక్కలేస్తోంది. పూర్తిగా చీకటితో నిండి అంతా నల్లగా ఉన్నప్పుడు మన కోతి జోతిలా వెలిగి తానే పెద్ద ముత్తైదువన్నట్టు తెగమురిసిపోతోంది. మర్చిపోయ్యా అది ఆడకోతి. లేడీస్ అందర్నీ కూడేసుకుని రోబో రజనీకాంత్స్ లాగా మార్చేస్తోంది. దీన్తల్లి దేనికెంత కొవ్వో, ఇరగదీసే వాడులేక తెగరెచ్చిపోతోంది. కనబడ్డ అందర్నీ మైల్ ఐడీ పాస్వర్డ్ ఇవ్వమని తెగ దొబ్బెస్తోంది. అలా నా కలలోకి వచ్చి నా పాస్వర్డ్ తీసేసుకుని నా బ్లాగ్ స్కిన్ మార్చేసింది. ఇది రాస్తున్నంత సేపు చెవులు చిల్లులు పడేలా డండమా డండం డమడమ డండం ..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment