వాడెవ్వడో కమీనే ఖాన్ గాడంట, నాకు పోటీ కొస్తున్నాడు. నిజ్జంగా ఆడు కమీనానే. अरॅ सालॅ कुत्तॅ कमीनॅ खान கா பச்சா, இஂக வாடா திருட்டு பைய்யா. ಯಾರಿ ಇದ್ದಾರಿಡಾ. దమ్ముంటే నాతో ఏట్టుకోరా నీకే అర్దం కాని భాషలో నీచేతే మాటాడించక పోతే మా గురువుగారిపేరు బాలయ్యే కాదు. సారి, పవన్ కళ్యాణ్ కాదు.
???????
ReplyDeleteఅప్పారావ్,
ReplyDeleteఇన్ని ప్రశ్నలా!!!! ఎందుకబ్బా?
నాకు తెలుగే సరిగ్గా రాదు ఇన్ని భాషలో వ్రాస్తే ఎలా అని :-))
ReplyDeleteవచ్చినంత వరకు లేదా అర్దంఅయ్యినంత వరకూ చదువుకుని అర్దం కానిదానికి ఊహకి వీలైనంత కళాత్మకంగా ఊహించేసుకుంటే అస్సలు ప్రాబ్లమే లేదు. What do you say?
ReplyDelete